ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM - Andhra Pradesh latest news

.

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 8, 2022, 3:04 PM IST

  • మేజిక్ ఫిగర్ దాటిన భాజపా.. వరుసగా ఏడోసారి ఘన విజయం
    గుజరాత్​లో ఆమ్​ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ వెనుకంజలో ఉన్నారు. ఖంబాలియా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఆయనపై స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హిమాచల్​లో కాంగ్రెస్​ జాక్​పాట్.. మార్పు సంప్రదాయానిదే గెలుపు
    మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దె దించే పద్ధతిని ఈసారీ పాటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఓటమి చవిచూడగా.. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐదేళ్ల క్రితం 77.. ఇప్పుడు 20 కూడా కష్టం.. కాంగ్రెస్​ దుస్థితికి 10 కారణాలివే..
    భారత్​ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్​కు.. గుజరాత్​ ఎన్నికల రూపంలో గట్టి షాక్ తగిలింది. భాజపా కంచుకోటను బద్దలు కొట్టలేకపోగా.. కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దుస్థితికి చేరింది. 2017 ఎన్నికలతో పోల్చితే ఈసారి హస్తం గుర్తుపై గెలిచిన అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ఎందుకిలా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తుఫానుగా మారిన వాయుగుండం.. ‘మాండూస్’గా నామకరణం...
    ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడిందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్​కు ‘మాండూస్’గా నామకరణం చేశారు. తుపాను ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు - ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజ్యసభ ప్యానల్ వైస్‌ ఛైర్మన్ల జాబితా నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగింపు..
    రాజ్యసభ ప్యానల్ వైస్‌ ఛైర్మన్ల జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఈనెల 5వ తేదీన మొత్తం 8 మంది పేర్లతో ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను విడుదలచేసింది. ఈనెల 5న విడుదల చేసిన జాబితాలో విజయసాయిరెడ్డి పేరును పేర్కొన్నారు. నూతన చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ ప్యానల్ వైస్‌ ఛైర్మన్ల జాబితా పునరుద్ధరించామని ఏడుగురి పేర్లు మాత్రమే చదివారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ధాన్యం సేకరణలో కోతలు..ఆందోళన చెందుతున్న అన్నదాతలు
    వరి రైతులకు ప్రభుత్వమే పొగపెడుతోంది. కారణాలు చెప్పకుండానే ధాన్యం సేకరణను..గత రెండేళ్లుగా కుదిస్తోంది. 2020-21 సంవత్సరం ఖరీఫ్‌తో పోలిస్తే..ఈ ఏడాది సేకరణలో 10 లక్షల టన్నులు కోత పడింది. కొనుగోలులో కొర్రీలు, వివిధ రకాల సతాయింపులతో..వరి వేయాలంటనే రైతులు వెనక్కుతగ్గేలా చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిగొచ్చిన జిన్‌పింగ్‌ సర్కారు.. చైనాలో జీరో కొవిడ్‌ ఆంక్షల సడలింపు
    చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని అమలు చేసి తీరుతామని ప్రజలు తెల్ల కాగితంతో చేసిన నిరసనలకు జిన్​పింగ్ సర్కారు 'తెల్ల'జెండా ఎత్తారు. దీనిలో భాగంగా కొవిడ్ ఆంక్షలలో దాదాపు పదింటిని ఉపసంహరించుకున్నట్లు చైనా సర్కారు బుధవారం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Forbes శక్తిమంతుల జాబితా.. నిర్మలా సీతారామన్‌కు వరుసగా నాలుగోసారి..
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఫోర్బ్స్​ అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో వరుసగా నాలుగోసారి చోటు సాధించారు. దేశంలో మొత్తం ఆరుగురికి చోటు దక్కగా.. అందులో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియా షెడ్యూల్‌: లంక, కివీస్​, ఆసీస్​తో సిరీస్‌ వివరాలు ఇవే
    టీమ్‌ఇండియా కొత్త ఏడాది వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడపనుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంలో సిరీస్‌లను ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. అయితే వీటిలో రెండు వన్డేలకు తెలుగు రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. న్యూజిలాండ్‌తో (జనవరి 18) హైదరాబాద్‌ వేదికగా, ఆస్ట్రేలియాతో (మార్చి 19) వైజాగ్‌ వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో నాలుగు టెస్టులు, 9 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లను భారత్‌ ఆడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఘనంగా బాలయ్య ఎన్​బీకే 108 షూటింగ్​ స్టార్ట్​ చీఫ్​ గెస్ట్​గా ఎవరెవరు వచ్చారంటే
    నటసింహం బాలకృష్ణ దర్శకుడు అనిల్​ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న సినిమా సెట్స్​ మీదకెళ్లింది. పూజా కార్యక్రమాలతో గ్రాండ్​గా ప్రారంభమైన ఈ షూట్​కు సంబంధించిన ఫస్ట్​ షాట్​ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీశారు. నిర్మాత అల్లు అరవింద్​ క్లాప్​ కొట్టగా మరో నిర్మాత దిల్​ రాజు కెమెరా స్విచ్​ ఆన్​ చేశారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి సందడి చేశారు. దానికి సంబంధించిన చిత్రాలను చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.