ETV Bharat / state

రొట్టెల పండుగ రెండో రోజున పోటెత్తిన భక్తజనం - రొట్టెల పండుగ రెండవరోజున

రొట్టెల పండుగ రెండోరోజున భక్తులు దేశవిదేశాలనుంచి తరలివస్తున్నారు. భక్తులతో బారాషహీద్ దర్గాను రద్దీగా మారింది.

రొట్టెల పండుగ
author img

By

Published : Sep 11, 2019, 1:29 PM IST

కోరిన కోర్కెలు తీర్చే బారాషహీద్ దర్గాను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. రొట్టెల పండగ రెండవరోజున దేశాల విదేశాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈరోజు రాత్రి గంధ మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

భక్తులతో కిటకిటలాడుతున్న బారాషహాద్ దర్గా

ఇదీ చూడండి కన్నుల విందుగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ'

Intro:ap_vja_23_11_tdp_leaders_press_meet_tiruvuru_avb_ap10125

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రంలో తెదేపా శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్ల స్వామి దాసు ఆరోపించారు కృష్ణాజిల్లా తిరువూరు లోని నివాస గృహంలో స్వామి దాస్ తో పాటు తెలుగుదేశం నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తేదేపాకు ఓటేసిన వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆస్తులు సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని తెలిపారు తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు

Body:తెదేపా శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న వైకాపా

తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి స్వామి దాసు ఆరోపణ

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్.8008574709
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.