Person died with heart attack పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదం చోటు చేసుకుంది. సాలూరులో పెద్ద బజార్ గోదాం గోడ కూలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిలో గోపి అనే వ్యక్తి ఉన్నాడు. గోపికి గాయాలు కావడంతో ఆందోళనకు గురైన అతడి తండ్రి పూడి దాలి నాయుడు గుండెపోటుతో మృతి చెందాడు.
ఇవీ చదవండి: