- వారిపై తొందరపాటు చర్యలు వద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పేదవేగి మండలం కొప్పాక సమీపంలో అక్రమ మట్టి తవ్వకాల వద్దకు చింతమనేని వ్యక్తిగత సహాయకుడు శివబాబు వెళ్లగా పోలీసులు ఏలూరు టూటౌన్ పీఎస్‌లో శివబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆకేసులను సవాల్ చేస్తూ పిటీషనర్లు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాగా పిటీషన్ పై విచారించిన ధర్మాసనం పిటీషనర్ల పై తొందరపాటు చర్యలు చేపట్టొద్దని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రవ్యాప్తంగా బంగారు దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా బంగారు ఆభరణ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా వివిధ నగరాలు, పట్టణాల్లో తనిఖీలు చేశారు. బంగారు దుకాణాల్లో తూనికల పరికరాల్ని అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని 50 దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బంగారు ఆభరాణాల తూనికల్లో అవకతవకలుంటే తమ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చంటున్న తూనికలు, కొలతలు శాఖ జేసీ సుధాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సలహాదారులు, వాలంటీర్ల కోసం ఉద్యోగులు ఇబ్బంది పడాలా..!'
ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి భయపడుతున్నారా.. లేక ఇతర ఆశలకు లొంగిపోయారా అని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ఉద్యోగులకు నేటికీ జీతాలు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సలహాదారులు, వాలంటీర్ల ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బకాయిలు అడగకూడదని.. జీతాలు ఆలస్యం చేస్తున్నారా..? : బొప్పరాజు
ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చల్లించకపోవటంపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి భరిస్తూ వస్తున్నామని.. కానీ ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. జీతభత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గవర్నర్‌కు సర్కారు షాక్.. యూనివర్సిటీల వీసీగా తొలగింపు!.. అసెంబ్లీలో బిల్లు పాస్
కేరళ ప్రభుత్వం యూనివర్సిటీ ఛాన్స్లర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొడవలితో నరికి ఐదుగురు కుటుంబ సభ్యుల హత్య.. ఆపై ఉరేసుకున్న కూలీ
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య, బిడ్డలను కొడవలితో నరికాడు. ఈ దాడిలో నిందితుడి భార్య సహా ముగ్గురు కుమార్తెలు, కుమారుడు మరణించారు. అనంతరం నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు, 15 ఏళ్ల బాలిక.. నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రి మొదటి అంతస్తు నుంచి శిశువును కిందకి పడేసింది. ఈ హృదయవిదారక ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సరిహద్దులో ఘర్షణపై స్పందించిన చైనా.. ఏం చెప్పిందంటే?
తవాంగ్ సెక్టార్‌లో భారత్ సైనికులతో జరిగిన ఘర్షణపై చైనా స్పందించింది. సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగానే ఉందని పేర్కొంది. అన్ని ఒప్పందాలను భారత్ అమలు చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్రెడిట్ స్కోర్‌పై ఇవన్నీ అపోహలే.. మరి వాస్తవాలేంటో తెలుసా?
రుణం పొందడంలో క్రెడిట్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, దీనికి సంబంధించి చాలా మందికి అన్ని విషయాలు తెలియవు. ఈ క్రమంలో క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారాలు ఏంటి?.. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- IND VS BAN: టెస్ట్ సమరానికి రంగం సిద్ధం.. టీమ్ఇండియా ఏం చేస్తుందో?
పసికూన అనుకొంటే రెచ్చిపోయి బలమైన టీమ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా మరో సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అదే బంగ్లాదేశ్. బుధవారం నుంచి టీమ్ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లో గాయాల బాధ వెంటాడుతున్న టీమ్‌ఇండియాను రాహుల్ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుందేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్‌పై మాట్లాడిన జక్కన్న .. సూపర్ ఐడియా వచ్చిందట
ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్‌పై మాట్లాడారు దర్శకుడు రాజమౌళి. ఏం అన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
.
TOP NEWS