ETV Bharat / state

వైఎస్ఆర్ హెల్త్​ వర్సిటీ వీసీ వివాదాస్పద వాట్సప్‌ స్టేటస్‌.. అందుకోసమేనా..! - శ్యామ్‌ప్రసాద్‌వివాదాస్పదవ్యాఖ్యలువాట్సప్‌స్టేటస్‌

YSR Health University VC Dr Shyam Prasad Controversial Comments: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, కులాలను ఉద్దేశిస్తూ విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. పదవీ విరమణ అనంతరం తానే వీసీగా కొనసాగడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.

Dr Shyamprasad  Controversial comments
విశ్వవిద్యాలయం వీసీ వివాదాస్పద వాట్సప్‌ స్టేటస్‌
author img

By

Published : Jan 1, 2023, 9:09 AM IST

YSR Health University VC Dr Shyam Prasad Controversial Comments: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, కులాలను ఉద్దేశిస్తూ విజయవాడలోని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. పార్టీలకు పడే ఓట్లను సామాజిక వర్గాలతో ముడిపెట్టడంతోపాటు, ఆయన కులం ఏదో చెప్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయానికి వీసీ హోదాలో ఉండి ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్యామ్‌ప్రసాద్‌ జనవరి రెండో వారంలో పదవీ విరమణ చేయనున్నారు. వీసీగా తానే కొనసాగాలని చూస్తున్నారు. దీనికోసం అధికార వైసీపీ పెద్దలు, మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.