volunteer dies in tractor accident: ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ ట్రక్కు మీద పడి యువకుడు మృతి చెందాడు . వాలంటీరుగా పని చేస్తున్న ఇండ్ల హరి ప్రసాద్ హైడ్రాలిక్‌ను పైకి లేపి ట్రక్కు కింద శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ట్రక్కు కిందకు దిగడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడటంతో హరి ప్రసాద్ చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చదవండి: