ETV Bharat / state

ఈ నెల 17న విజయవాడకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - ఏపీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

Vice President Venkaiah Naidu AP Tour: ఈ నెల 17న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విజయవాడకు రానున్నారు. రెండు రోజుల పాటు ఎన్టీఆర్, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు

Vice President Venkaiah
Vice President Venkaiah
author img

By

Published : Apr 14, 2022, 5:49 AM IST

Vice President venkaiah Naidu AP Tour: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 17వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడకు రానున్నారు.18వ తేదీన మచిలీపట్నంలో పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గం.కు స్వర్ణభారత్ ట్రస్ట్​కు చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. సాయంత్రం 4 గం.కు నాయుడమ్మ వ్యాసాలు పుస్తకంను ఆవిష్కరించునున్నారు. అనంతరం సాయంత్రం 5 గం.కు విశాఖకు వెంకయ్యనాయుడు వెళ్తారు.

ఇదీ చదవండి : POWER HOLIDAY: పరిశ్రమలకు శరాఘాతంలా.. పవర్‌ హాలిడే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.