ETV Bharat / state

‘అడిగినదానికి జవాబు చెప్పనప్పుడు.. గడప గడపకు ఎందుకు?’.. నిలదీసిన స్థానికులు - చండ్రుపట్ల తండా

Gadapa Gadapa Program : రాష్ట్రంలో గడప గడప కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. అక్కడి నుంచి వెళ్లడమో లేక ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్​ జిల్లాలో ఓ ఎమ్మెల్యేని గిరిజనులు నిలదీశారు.

Gadapa Gadapa In Ntr District
Gadapa Gadapa In Ntr District
author img

By

Published : Sep 13, 2022, 8:28 PM IST

Gadapa Gadapa In Ntr District : ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం చండ్రుపట్ల తండాలో ఎమ్మెల్యే రక్షణనిధిని గిరిజనులు నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీ పనులు అస్సలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదని ఓ యువకుడు ప్రశ్నించారు. గొంతు పెంచి మాట్లాడుతున్నావంటూ యువకుడిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. అడిగిన వాటికి జవాబు చెప్పనప్పుడు గడప గడపకు కార్యక్రమంతో ఉపయోగమేంటని స్థానికులు పెదవి విరిచారు.

గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.