ETV Bharat / state

సీఎం జగన్ పుట్టినరోజు..9 ప్యాకేజీలు ప్రకటించిన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ - AP main news

AP Fiber Net has announced new packages on occasion of CM Jagan birthday: ఏపీ ఫైబర్ నెట్ సంస్థ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. ప్రతి ఇంటికి జీబీ ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న చివరి ఇంటి వరకూ ఇంటర్నెట్ సదుపాయం అందాలని.. సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

AP Fiber Net has announced new packages
సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ బంపర్​ ఆఫర్
author img

By

Published : Dec 22, 2022, 3:01 PM IST

CM Jagan birthday Special: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది. 190 రూపాయలకే 20 ఎంబీపీఎస్​ వేగంతో 400 జీబీ ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయించారు. 190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి సెట్‌టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తామని.. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఛైర్మన్ గౌతమ్‌ రెడ్డి ప్రకటించారు. 249కే 600జీబీ ఇంటర్నెట్ ఇస్తామని.. 295 రూపాయలకు ఎఫ్​టీఎ ఛానళ్లు, 200 జీబీ ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు. వీటితో పాటు మరో ఏడు ప్యాకేజీలను ప్రకటించారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని.. సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.