AP CS Sameer Sharma: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అస్వస్థతకు గరయ్యారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో సమీర్‌శర్మకు చికిత్స నిర్వహించారు. గుండె సంబంధిత చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సీఎస్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అనంతరం విధుల్లో చేరతారని ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి: