ఇదీ చదంవడి:
Civils Ranker Manisha: 'చదువును ఆస్తిలా భావించా.. 154ర్యాంకు సాధించా' - సివిల్స్‌లో ర్యాంకు సాధించిన నంద్యాల జిల్లాకు చెందిన మనీషా
Civils 154th Ranker Manisha: ఇష్టంగా చదివితే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది నంద్యాల జిల్లాకు చెందిన మనీషా. సివిల్స్ తుది ఫలితాల్లో జాతీయ స్థాయిలో 154వ ర్యాంకు సాధించింది. మెుదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో మంచి ర్యాంకు పొందింది మనీషా. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సివిల్స్ వైపు వచ్చానని చెబుతున్న మనీషాతో మా ప్రతినిధి ముఖాముఖి..
సివిల్స్ ర్యాంకర్ మనీషా
ఇదీ చదంవడి: