ఇవీ చదవండి:
సీఎం టూర్లో కార్యకర్తలు 'ఫుల్' ఎంజాయ్.. వీడియో వైరల్ - video viral
ACTIVISTS DRINKING ALCOHOL : ముఖ్యమంత్రి జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలు బస్సుల్లో మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేశారు. సీఎం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రైవేటు వాహనాల్లో కార్యకర్తలను సభా ప్రాంగణానికి తరలించారు. సభకు హాజరైన కొందరు కార్యకర్తలు మీటింగ్ వినకుండా బస్సులో మద్యం సేవిస్తూ సేద తీరుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
YSRCP ACTIVISTS DRINKING ALCOHOL
ఇవీ చదవండి: