ETV Bharat / state

వైకాపా ఇంటింటి ప్రచారం - వైకాపా ఇంటింటి ప్రచారం

కర్నూలులో వైకాపా ఇంటింటి ప్రచారం చేసింది. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాకర్ బాబు ప్రత్యేక పూజలు చేసి.. ఓటర్లను కలిశారు. తమనే గెలిపించాలని కోరారు.

వైకాపా ఇంటింటి ప్రచారం
author img

By

Published : Mar 18, 2019, 11:50 AM IST

వైకాపా ఇంటింటి ప్రచారం
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో వైకాపా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. శ్రీ వెంకటగిరి గిడ్డంజనేయ స్వామికి ఆనవాయితీగా వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాకర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Coimbatore (Tamil Nadu), Mar 12 (ANI): Four persons have been arrested under the Goondas Act in the Pollachi sexual assault case, Tamil Nadu police said. The case refers to a four-member gang harassing a 19-year-old college student in inside a car and forcibly removing her dress. The arrested persons have also been accused of videographing her at Makkinampatti near Pollachi on February 12. They even snatched her gold chain weighing one sovereign. Meanwhile, the DMK had sought permission to hold protest rally in Pollachi which is still pending. Police has already filed case under the relevant sections of the Indian Penal Code (IPC) in the incident.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.