కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రైలు కింద పడి జగన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బొమ్మలసత్రం - కుందూ నది మధ్య మార్గంలో రైలు కింద పడి పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు పట్టణంలోని హరిజనపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: