పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కర్నూలులో మహిళలు ఆందోళన చేపట్టారు. సీతారామ నగర్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాత శ్లాబ్ విధానంలో విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని కోరారు.
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నామని.. ప్రస్తుత బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 1200 దాటని కరెంటు బిల్లు.... ఇప్పుడు 10 వేల రుపాయలు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: