కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహాం వద్ద మహిళలు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే కొత్త చట్టాల వల్ల నేరస్థులకు శిక్షలు పడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఆలస్యంగా అయినా మరణశిక్ష అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి : ఎన్నికల నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేయాలి