ETV Bharat / state

నాన్న నాకు ఉద్యోగం రాదు..అందుకే నేను చచ్చిపోతున్నా.. - కర్నూలు జిల్లా

ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నాన్నా నువ్వు బాధపడకంటూ ఓ లేఖలో రాసి తనువు చాలించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది.

ఉద్యోగం రాలేదంటూ కర్నూలులో మహిళ మృతి
author img

By

Published : Oct 31, 2019, 8:38 AM IST

ఉద్యోగం రాలేదని ఉరి వేసుకుని మహిళ మృతి

నాన్నా.. నాకు ఉద్యోగం రాదు.. నువ్వు బాధ పడుతుంటే నేను చుడలేను.. నాకు బతకాలని లేదంటూ ఓ కాంట్రాక్టు ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది. నగరానికి చెందిన ప్రియాంక అనే యువతి కోడుమూరులోని గూడూరు వ్యవసాయ శాఖలో ఎం​పీఈవో(వ్యవసాయ విస్తరణ అధికారి)గా కాంట్రాక్టు ఉద్యోగం చేసేది. కర్నూలు నగరంలోని సీతారాం నగర్​లో స్నేహితురాలితో కలిసి అద్దె ఇంట్లో ఉండి రోజూ ఉద్యోగానికి వెళ్లి వచ్చేది. అనూహ్యంగా బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్​కి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉద్యోగం రాలేదనే భాదతో చనిపోతున్నట్లు సూసైడ్ నోటులో రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఒంటరి మహిళ హత్య.. కేసును ఛేదించిన పోలీసులు

Intro:ap_knl_13_30_sucide_av_Ap10056
నాన్నా.... నాకు ఉద్యోగం రాదు..... నువ్వు భాద పడుతుంటే నేను చుడలేను... నాకు బతకాలని లేదని ఓ కాంట్రాక్టు ఉద్యోగిని కర్నూలు లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా పాణ్యం కు చెందిన ప్రియాంక అనే యువతి కోడుమూరు నియెజకవర్గంలోని గుడురులో వ్యవసాయ శాఖ లో mpeo(వ్యవసాయ విస్తరణ అధికారి) గా కాంట్రాక్టు ఉద్యోగం చేసేది. కర్నూలు నగరంలోని సీతారాం నగర్ లో స్నేహితురాలి తో కలిసి అద్దె ఇంట్లో ఉండి రోజు గుడురుకి వెళ్లివచ్చేది.బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం రాలేదని భాదతో చనిపోతున్నట్లు సుసైడ్ నోటు లో వ్రాసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Body:ap_knl_13_30_sucide_av_Ap10056

Conclusion:ap_knl_13_30_sucide_av_Ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.