కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం జరిగింది. గుడిపాటి గడ్డకు చెందిన చాకలి లక్ష్మి (23) అనే మహిళ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను నాలుగేళ్ల క్రితం శేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతను సిరివెళ్ల మండలం చెన్నురులో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. భర్తగా సరిగ్గా ఇంటికి రాకపోవడం, అలాగే ఇతర సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన మహిళ.. ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
ఇవీ చదవండి: