ETV Bharat / state

అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆర్ అండ్ బీ విభాగంలో.. టెక్నికల్ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు, అతని భార్యతో... ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కుటుంబసభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

wife and husband suicide with debt distress at kurnool district
అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Dec 12, 2020, 1:24 PM IST

కర్నూలులో అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆర్‌ అండ్‌ బీ విభాగంలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు.. స్థానికంగా ప్రభుత్వ క్వార్టర్స్​లో నివాసం ఉంటున్నారు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యభర్తలిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అంతకు ముందు సుసైడ్‌ నోట్‌ రాసిన రామాంజనేయులు.. అందులో అప్పులు ఇచ్చిన వారి పేర్లను రాశారు.

wife and husband suicide with debt distress at kurnool district
అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం
wife and husband suicide with debt distress at kurnool district
అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం
wife and husband suicide with debt distress at kurnool district
అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం
wife and husband suicide with debt distress at kurnool district
అప్పుల బాధతో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:

పేకాట కోసం 50 ఎకరాలు అమ్మాడు.. చివరికి దొంగగా మారాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.