ETV Bharat / state

నీటి కోసం గొడవ.. ప్రాణాలు కోల్పోయిన మహిళ - కడమకుంట్ల

తాగునీటి కోసం వెళ్లి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా కడమకుంట్లలో జరిగింది. నీరు పట్టుకునే విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణ ఆమె ప్రాణాలు తీసింది.

నీటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయింది
author img

By

Published : May 21, 2019, 1:27 PM IST

నీటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయింది

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కడమకుంట్లలో విషాదం చోటు చేసుకుంది. తాగునీరు పట్టుకునే విషయంలో తోపులాట జరిగి పద్మావతి అనే మహిళ మృతి చెందింది. నిన్న రాత్రి నీటి దగ్గర మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సొమ్మసిల్లి పడిపోయిన పద్మావతిని ఆసుపత్రికి తరలించారు. పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

డంపింగ్ యార్డు చెత్తతో రైతులకు తంటాలు!

Intro:చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం లో రీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది

Body:ap_tpt_38_19_ripoling_venkatramapuram_av_c5

చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్ పై రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది నియోజకవర్గంలోని 7 పోలింగ్ బూత్లలో ఈరోజు నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది నియోజకవర్గంలోనీ పాకాల మండలంలో 1 రామచంద్రపురం మండలం 6 మొత్తం 7 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహించారు ఈ పోలింగ్ బూత్ లలో ఓటర్ల శాతం 85.16 పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అత్యాధునిక పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు ప్రధాన పార్టీలు టిడిపి వైకాపా చెందిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్లలో పరిస్థితిని సమీక్షించారు పోలీసులు అటు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియను ముగించారు

Conclusion:పి రవి కిషోర్ చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.