కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి స్వామి దేవాలయం వద్ద జలపాతాల అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఆలయంలో నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2017లో ఇలాగే వర్షాలు వచ్చి గుడి మెట్లకు నీళ్లు తాకగా మరల ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పారి మద్దిలేటి స్వామి కొండల్లో నుంచి జాలువారుతూ.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తిరుగుడు గుండం, చిన్న కోనేరు, పెద్ద కోనేరు పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆలయం పక్కనే నిర్మించిన వాటర్ షెడ్ నిండడంపై భక్తులు ఆనందిస్తున్నారు.
మద్దిలేటి ప్రకృతి అందాలు.. మది దోస్తున్న జలపాత సోయగాలు - కర్నూలు
వర్షం వల్ల కొండల నుంచి జాలువారే జలపాతాలు చూస్తుంటే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది కదూ..! ప్రకృతితో మమేకమవుతూ.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ దృశ్యాలు కర్నూలు జిల్లా మద్దిలేటి స్వామి దేవాలయం దగ్గరివే. మీరూ చూడండి మరి...!
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి స్వామి దేవాలయం వద్ద జలపాతాల అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఆలయంలో నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2017లో ఇలాగే వర్షాలు వచ్చి గుడి మెట్లకు నీళ్లు తాకగా మరల ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పారి మద్దిలేటి స్వామి కొండల్లో నుంచి జాలువారుతూ.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తిరుగుడు గుండం, చిన్న కోనేరు, పెద్ద కోనేరు పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆలయం పక్కనే నిర్మించిన వాటర్ షెడ్ నిండడంపై భక్తులు ఆనందిస్తున్నారు.
ap_vsp_72_12_awareness_meet_on_new_transport_act_ab_AP10148
( ) దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అత్యంత తీవ్రస్థాయిలో పెరిగిపోతోందని ని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నూతన రవాణా చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Body:చట్టాలను గౌరవించే వారికి ఏ రకమైన నష్టం కలుగదని, చట్టాలను అతిక్రమించిన వారు నష్టపోతారని విశాఖ నగర పోలీసు ఏసిపి పాపారావు అన్నారు. హెల్మెట్ ధారణ, రోడ్డు నిబంధనలు పాటించడం వంటివి అన్ని రకాల ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన అని ఆయన స్పష్టం చేశారు.
Conclusion:కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి, ఆటో కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
బైట్: పాపారావు, పోలీసు ఎ.సి.పి.