సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ పద్మా, ఆర్జేడీ భ్రమరాంబ, శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి ఈ యాగంలో పాల్గొన్నారు. శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశం పాడిపంటలతో కళకళలాడాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. తితిదే వేద పండితులు, బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శర్మ వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తున్నారు.
వరుణుడి రాకకోసం... శ్రీశైలంలో యాగం
శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసి పాడి పంటలతో కళకళలాడాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో తెలిపారు.
srisailam temple
సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ పద్మా, ఆర్జేడీ భ్రమరాంబ, శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి ఈ యాగంలో పాల్గొన్నారు. శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశం పాడిపంటలతో కళకళలాడాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. తితిదే వేద పండితులు, బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శర్మ వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తున్నారు.
Intro:శాతవాహనులు ..రెడ్డి రాజులు. ఎన్నో రాజ వంశాలు కొండవీడును రాజ్యమేలాయి.. ఈ ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది ..ఎంతో విశిష్టత ఉన్న కొండవీడు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడటంతో జిల్లా వాసులు ఎంతో సంతోషించారు... కోట్ల వ్యయంతో కొండ కు బాట పడటంతో కళ్ళముందే పూర్వ వైభవం సంత రించుకుంటుంది అని ఆశించారు.. అయితే ఆశలు అడియాశలయ్యాయి ..పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట అభివృద్ధి పనులు నిలిచిపోవడం పై ప్రత్యేక కథనం..... జిల్లా రాజధానికి కేంద్రం కావడంతో కొండవీడును పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు తెదేపా ప్రభుత్వంలో వడివడిగా అడుగులు పడ్డాయి ..నాటి వైభవానికి వేదికైనా కొండవీడు కొండలు చేరుకునేందుకు రూ 34 కోట్లతో 5.2 కి.మీ దూరం ఘాట్రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.. దీంతో పాటు రూ 11.8 కోట్లతో ఘాట్ రోడ్డు నుంచి కొండపై దేవాలయాలను కలిపే ఘాట్ రోడ్డు, విశ్రాంతి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.. గత ఫిబ్రవరి 18 నుంచి మూడు రోజుల పాటు అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు . నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఉత్సవాల్లో పాల్గొని నగరవనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.. దీంతోపాటు ఆలయాల పునరుద్ధరణ పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది.. ఘాట్ రోడ్డు విద్యుదీకరణ తో పాటు అన్ని పనులు చేపట్టడం తో రూపురేఖలు మారుతాయని అంతా అనుకున్నారు.. ఇంతలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అంతే అధికారులు ఎన్నికల క్రతువులో మునిగిపోవడంతో కొండవీడు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.. ఎన్నికల క్రతువు ముగిసినా ఇప్పటికీ అధికారులు కొండవీడు వైపు చూడటం మానేశారు... పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి... దీంతో కొండవీడు నిర్మాణాల కోసం తవ్విన గుంతలు, మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి... ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ఉత్సవాల సందర్భంగా నాటిన మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి.. కోట్లతో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి వృధాగా మారినట్లు అయింది... ఇప్పటికైనా అధికారులు మేల్కొని తిరిగి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు... రాజధాని అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.. ఆ దిశగా ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ చూపాలని కోరుకుంటున్నారు .ప్రధానంగా ఘాట్ రోడ్డు నుంచి కొండపై ఆలయాలు, మసీదులు, చెరువులు చూసేందుకు ఏర్పాటు చేసే రహదారి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.. వాటితో పాటు నిలిచిన ఆలయాల అభివృద్ధి పనులు.. నగరవనం.. చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు నలువైపులా కొండ శిఖరాలపై ఏరియల్ వ్యూ పాయింట్ నిర్మాణం... పర్యాటకులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే కొండవీడు పర్యాటకంలో అగ్ర స్థానంలో నిలుస్తుందనటంలో సందేహం లేదు.. ఇదిలా ఉంటే నిత్యం కొండవీడు చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ..అయితే ఘాట్రోడ్లో అక్కడక్కడ అ కొండచరియలు విరిగి పడుతుండడంతో ప్రమాదం పొంచి ఉంది.. దీంతోపాటు అల్లరిమూకలు, యువతీ యువకులు లు కొండపైకి అధికంగా వస్తునారు.. అయినా పర్యవేక్షించాల్సిన అటవీ శాఖ, పురావస్తు శాఖలు పట్టించుకోవడం లేదు. పోలీసులు కూడా కనీసం ఇటువైపు తొంగి చూడటం లేదు.. ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కన్నా ..జరగకముందే చర్యలు తీసుకుంటే పర్యాటకులకు భద్రత ఉంటుంది.. దీంతోపాటు పర్యాటకులకు కు కొండపైన కనీస సౌకర్యాలు తాగు నీరు ,మరుగుదొడ్ల నిర్మాణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది... సార్ ర్ ఈ ఫైల్ తో పాటు 76aలో నిలిచిన అభివృద్ధి ..76b లో పర్యాటకుల బైట్స్ పంపుతున్నాను.. మూడు కలిపి వాడుకోగలరు.. మల్లికార్జున రావు, ఈటీవీ భారత్ ,చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.. ఫోన్ నెంబర్: 8 0 0 8 8 8 3 2 1 7 ..సర్ ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కూడా వాడగలరు
Body:గుంటూరు జిల్లా లా కొండవీడు కోట పై నిలిచిన అభివృద్ధి పనుల పై ప్రత్యేక కథనం
Conclusion:గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కోట పై నిలిచిన అభివృద్ధి పనుల పై ప్రత్యేక కథనం
Body:గుంటూరు జిల్లా లా కొండవీడు కోట పై నిలిచిన అభివృద్ధి పనుల పై ప్రత్యేక కథనం
Conclusion:గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కోట పై నిలిచిన అభివృద్ధి పనుల పై ప్రత్యేక కథనం