ETV Bharat / state

మురుగు నీటిలో వరి నాట్లు.. ఎందుకు?.. ఎక్కడ? - roads

పారిశుద్ధ్య లోపంపై కర్నూలు జిల్లా ముత్యాలపాడు గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. మురుగురనీరు పారుదల తీరును ఎండగట్టారు.

వినూత్న నిరసన
author img

By

Published : Aug 20, 2019, 9:51 PM IST

పారిశుద్ధ్య లోపంపై వినూత్న నిరసన

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు ప్రజలను.. పారిశుద్ధ్య లోపాలు కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యపై బాధిత ప్రజలు.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామంలోని పెద్దమ్మచావిడి వద్ద కొద్ది పాటి వర్షానికే నిల్వ ఉన్న మురుగునీరు, వర్షపు నీటిలో వరి నాట్లు వేశారు. తమ ప్రాంతంలోని దుస్థితని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలంటూ ఆవేదన చెందారు. కొన్నేళ్లుగా.. చిన్నపాటి జల్లులకే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

ఇది కూడా చదవండి

శ్రీశైలం దేవస్థానం కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ

Intro:ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను కలెక్టరు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ అభివృద్దికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా ఏపీఐఐసీకి సంభంధించింన అంశాలపై సమావేశమయ్యారు. అనంతరం కలెక్టరుకు వినతిపత్రాన్ని అందజేశారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.