ETV Bharat / state

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరణించిన వ్యక్తి కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో మృతదేహం వద్దకు ఎవరూ వెళ్లలేదు. విషయం తెలుసుకున్న ఓ నర్సు వైద్య అధికారులకు సమాచారం అందించింది. వైద్యులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.

Unidentified man Deatn in Kurnool Government Hospital
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
author img

By

Published : Jul 14, 2020, 8:41 PM IST

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.