ETV Bharat / state

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్

వరుస చోరీలకు పాల్పడుతున్న ద్విచక్ర వాహనాల దొంగను కర్నూలు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ తీసుకెళ్లే వాహనాలను కొనుగోలు చేస్తోన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చోరీలకు పాల్పడుతున్న ద్విచక్రవాహనాల దొంగలు అరెస్ట్
author img

By

Published : Sep 16, 2019, 2:04 PM IST

చోరీలకు పాల్పడుతున్న ద్విచక్రవాహనాల దొంగలు అరెస్ట్

కర్నూలు నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన బోయ రంగనాయుడు నగరంలోని రద్దీ ప్రాంతంలో ద్విచక్రవాహనాలను మారు తాళాలలతో దొంగిలించేవాడని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. రంగనాయుడు పట్టుకెళ్లిన వాహనాలను కొనుగోలు చేసిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నాట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:గురజాల బయల్దేరిన కన్నా లక్ష్మీనారాయణ అరెస్టు

Intro:ap_tpt_51_16_enugu_daadilo_aavu_mruthi_av_ap10105

ఏనుగు దాడిలో గాయపడ్డ ఆవు మృతిBody:చిత్తూరు జిల్లా గంగవరం మండలం గాంధీనగర్ గ్రామంలో సుమారు 15 రోజుల క్రితం ఏనుగు దాడిలో గాయపడి పైకి లేవలేని స్థితికి చేరిన ఆవు ఆదివారం రాత్రి అదే ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే గాంధీనగర్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే పాడి రైతుకు చెందిన ఆవు 15 రోజుల క్రితం ఏనుగు దాడిలో నడుము దగ్గర పక్కటముకలు విరిగి పైకి లేవలేని స్థితి కి చేరుకుంది. కనీసం మేత కూడా తినలేకపోయింది. అయినా తన దూడ వద్దకు వచ్చేసరికి నొప్పిని భరిస్తూనే దూడకు పాలిచ్చే దృశ్యాలు ఈటీవీ భారత్ లో సైతం ప్రసారం అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన చాలా మంది కన్నీటిపర్యంతం అయ్యారు. తాజాగా ఆదివారం రాత్రి అదే ఏనుగుల గుంపు తిరిగి పంటపొలాలపై దాడి చేసి పైకి లేవలేని స్థితిలో ఉన్న ఆవును చంపేసాయి. ఏనుగుల దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాటుకున్నామని, ఈరోజు ఆ గోమాతకు వచ్చిన కష్టం రేపు తమకు, తమ ప్రాంతంలోని ఇతర రైతులకు వస్తే ఎలాగని, ఏనుగుల బారి నుంచి తమను కాపాడాలని రైతు కోరుతున్నాడు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.