కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదికి జలకళ వచ్చింది. 2 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత కొంతకాలంగా నీరు లేక వెలవెలబోతున్న నది.. నిండుగా ప్రవహిస్తోంది. ఇప్పటికే కర్నూలు నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన సుంకేసుల జలాశయం పూర్తిగా నిండిపోయింది.
ఇది చదవండి:
'పాజిటివ్ అయితే ఏంటి?.. మావాడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటాడు'