ఇదీ చదవండి: ముగిసిన యాంత్రీకరణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం
ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు - ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు
కర్నూలు జిల్లా నంద్యాలలో తిక్కస్వామి దర్గా ఉరుసు ఘనంగా జరిగింది. నూనెపల్లె సాయిబాబానగర్‌లో వెలిసిన తిక్కస్వామి దర్గాను మతాలకతీతంగా వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉరుసు సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్‌దీపాలతో అలంకరించారు.
ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు