ETV Bharat / state

నల్లమల అడవుల్లో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి! - ఏపీలో మృతి చెందిన పెద్దపులి

tiger-died-by-hitting-with-goods-trains-at-nallamala-forest-kurnool-district
నల్లమల అడవుల్లో గూడ్స్ ఢీకొని పెద్దపులి మృతి
author img

By

Published : Nov 12, 2021, 8:29 AM IST

Updated : Nov 12, 2021, 9:24 AM IST

08:27 November 12

నంద్యాల-గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఘటన

కర్నూలు జిల్లా నంద్యాల నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగింది. చలమ రేంజ్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు తెలుస్తోంది. 

ఇదీ చూడండి: WEATHER UPDATE: తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

Last Updated : Nov 12, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.