ETV Bharat / state

మంత్రాలయంలో తుంగభద్ర పరవళ్లు - karnool district

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదికి భారీగా వరద చేరుతోంది. మంత్రాలయం దగ్గర నీటిమట్టం పెరిగింది.

thungabhdra river came to manthralayam at karnool district
author img

By

Published : Aug 12, 2019, 6:38 PM IST

మంత్రాలయంను చేరిన తుంగభద్రమ్మ..

కర్నూలు జిల్లా మంత్రాలయంలో.. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. భారీగా తరలివస్తున్న వరదతో.. జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నది నిండుకుండలా మారింది.

మంత్రాలయంను చేరిన తుంగభద్రమ్మ..

కర్నూలు జిల్లా మంత్రాలయంలో.. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. భారీగా తరలివస్తున్న వరదతో.. జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నది నిండుకుండలా మారింది.

ఇదీచూడండి

'ప్రేమ, సోదర భావానికి ప్రతీక బక్రీద్​'

Intro:యాంకర్ వాయిస్
11 రోజుల పాటు లంక గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కాజు వేలు ముంపు నుంచి బయట పడుతున్నాయి ముక్తేశ్వరం జీ పెదపూడి వద్ద కాజు వేలు ముంపు నుంచి పూర్తిగా బయట పడ్డాయి అప్పనపల్లి కాజ్వే పై వరద నీటి ప్రవాహం తగ్గింది చాకలి పాలెం సమీపంలోని కాజ్వే నేటికీ వరదనీటి లోనే ఉంది ఈ కారణంగా కనకాయలంక గ్రామ ప్రజలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు sivalenka వెళ్లే రహదారి ఇంకా వరదనీటి లోనే ఉంది కే ఏనుగుపల్లి లంక రహదారి పై వరద నీరు పూర్తిగా తొలగి పోయింది గోదావరి మధ్యలో ఉన్న బూరుగు లంక udumudi లంక అరిగెల వారి పేట జీ పెదపూడి లంక గ్రామాల ప్రజలు మర పడవలు నాశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు వీరికి ఇక్కడ నది పాయలు అక్టోబర్ వరకు వరద నీరు ప్రవహిస్తుంది అప్పటి వరకు ఇబ్బందులు ఉంటాయి మొత్తం మీద గోదావరి వరద గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో కోనసీమ లంక ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నారు తీసుకున్నారు

రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:వరద


Conclusion:తగ్గుదల
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.