ETV Bharat / state

బాలనాగి రెడ్డి దౌర్జన్యాన్ని ఆపాలి... - video message

ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దౌర్జన్యాన్ని ఇప్పుడు నివారించలేకపోతే ఇంకెప్పుడూ ఆపలేం...బాలనాగిరెడ్డి వర్గీయులు, కుటుంబ సభ్యులు అన్యాయంగా దాడి చేశారు... వీడియో సందేశంలో తిక్కారెడ్డి

వీడియో సందేశం ఇస్తున్న తిక్కా రెడ్డి
author img

By

Published : Mar 17, 2019, 7:34 PM IST

వీడియో సందేశం ఇస్తున్న తిక్కా రెడ్డి
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దౌర్జన్యాన్ని ఇప్పుడు నివారించలేకపోతే ఇంకెప్పుడూ ఆపలేమని తిక్కారెడ్డి అన్నారు. నిన్న కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, ఖగ్గల్లు గ్రామంలో జరిగిన దాడిలో గాయడపడిన తిక్కా రెడ్డి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుంచి తిక్కారెడ్డి వీడియో సందేశాన్ని ఇస్తూ ప్రచారంలో ఉండగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులు, కుటుంబ సభ్యులు అన్యాయంగా దాడి చేశారని వాపోయారు. గతంలో 20 వేల మెజారిటీ వస్తుందని చెప్పాం... ఇప్పుడు 50 వేల మెజారిటీతోఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో బాధను దిగమింగుకుని ప్రచారంలో పాల్గొంటామన్నారు. కార్యకర్తలు ఎవ్వరూఉద్వేగానికి లోనుకావద్దని శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలని సూచించారు.

New Delhi, Mar 17 (ANI): Paris Jackson, daughter of Michael Jackson, clapped back at everybody who shamed her for not publicly defending her late father following sexual molestation allegations against him. Finally addressing the issue nearly two weeks after the release of the HBO documentary 'Leaving Neverland', Paris firmly asserted that it is in no way her role to defend Michael. Earlier this month, HBO aired the documentary titled 'Leaving Neverland' which details allegations of sexual abuse committed by the late King of Pop. The film stirred controversy, drawing mixed reactions from the public. The late singer's family criticised the film, while, many fans and supporters of Jackson staged protests against the broadcast of the documentary. However, Paris remained quiet and did not voice her opinion regarding the documentary. Breaking her silence, Paris, on Friday, tweeted, "There's nothing I can say that hasn't already been said in regards to defence. Taj is doing a perfect job on his own. And I support him. But that's not my role. I'm just tryna get everyone to chill out and go with the flow, be mellow and think about the bigger picture. That's me." "I actually haven't made any statements yet, especially regarding how it affects my work life. You guys are reaching a bit. At least this wasn't a disgusting and attacking article though," Paris wrote in a now-deleted tweet. Following the broadcast of the documentary on HBO, many popular brands like Starbucks and Louis Vuitton are trying to distance themselves from Michael Jackson. "Starbucks Why are you still aying Michael Jackson in your stores?" a fan asked the famous coffee shop chain on Twitter recently.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.