ETV Bharat / state

కర్నూలులో దొంగల బీభత్సం

కర్నూలులో దొంగలు బీభత్సం సృష్టించారు. పార్థసారథినగర్​లోని మూడు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు.

author img

By

Published : Jul 17, 2019, 2:25 AM IST

దొంగలు
కర్నూలులో దొంగల బీభత్సం

కర్నూలులో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని పార్థసారథినగర్‌లోని మూడు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఇళ్లల్లోకి చొరబడి... కత్తులు, రాడ్లతో బెదిరించి మెడలోని బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. మూడవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. కరుణాకర్ దంపతులను కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. మోహన్‌కృష్ణ తలకు చేతులకు బలమైన గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి

కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన

Intro:Update
Ap_vsp_76_17_girijana_aSramallo_collector_basa_avb_ap10082

శివ, పాడేరు.

యాంకర్: విశాఖ మన్యం జిమాడుగుల మండల కేంద్రం లో వినయ్ చంద్ ఆకస్మిక పర్యటన చేశారు. జిమాడుగుల కొత్తూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో వినయ్ చంద్ తనిఖీ చేశారు. పాఠశాల రాత్రీ స్టడీ హావర్స్ లో డుమ్మా కొట్టిన 4 ఉపాధ్యాయులతో పాటు హెచ్చెమ్ తో పాటు షోకాజ్ నోటీసు జారీ చేశారు. లైట్లు లేక చీకటిగా ఉండటం తో లైట్లు వేయాలని ఆదేశించారు. పిల్లలతో చదివించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గురుకుల పాఠశాలలో తనికీ చేశారు. చివరిగా గురుకుల పాఠశాలలో బస చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి ఐఏఎస్ అధికారి ఆశ్రమాల్లో బస చేస్తారని చెప్పారు. బడ్జెట్ ప్రకారం జిల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు14 కోట్లు ప్రభుత్వం విడుదల వేసిందని కలెక్టర్ చెప్పారు. గిరిజన గురుకుల పాఠశాలలో కలెక్టర్ వినయ్ చంద్, పీవో బాలాజీ సబ్ కలెక్టర్ వెంకటేశ్వరావు ముగ్గురు ఐఏఎస్ లు బస చేశారు.

శివ, పాడేరుBody:శివConclusion:శివ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.