ETV Bharat / state

కుందూనదిలో గల్లంతైన ఓ బాలుడి మృతదేహం లభ్యం

కడప జిల్లా కుందూ నదిలో గల్లంతైన నలుగురిలో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. నిన్న బాలుడి తండ్రి మృతదేహం లభ్యంకాగా..నేడు కుమారుడు ఇర్ఫాన్ మృతదేహన్ని కనుగొన్నారు. మరో ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఓ బాలుడి మృతదేహం లభ్యం
author img

By

Published : Aug 14, 2019, 7:24 PM IST

ఓ బాలుడి మృతదేహం లభ్యం

కడప జిల్లా కమలాపురం వద్ద కుందూ నది ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన విషయం విధితమే. ఈ ఘటనలో నిన్న జాఫర్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మరో ముగ్గురు చిన్నారులు వరదలో కొట్టుకుపోగా...ఈ రోజు ఇర్ఫాన్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద మృతదేహాన్ని కనుగొన్నారు. గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.

ఇదీచదవండి

కృష్ణమ్మ పరవళ్లు... వరదలో లంక గ్రామాలు

Intro:ఆధార్ నమోదుకు తప్పని తిప్పలు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొత్త ఆధార్ కార్డు పొందడం,పాత వాటిలో సవరణలు చేసుకొనే ప్రక్రియ ప్రహసనం గా మారింది. కురుపాం మండల కేంద్రంలో మీ సేవ లో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం ఒక్కటే ఈ సేవలు అందించడంతో ఎప్పుడు చేసిన జనం రద్దీగా ఉంటుంది. తెల్లవారు జామున వచ్చి వరుసలో నిలబడినవారికి మధ్యాహ్నం రెండు గంటలవుతున్న నమోదు ప్రక్రియ పూర్తవ్వడంలేదు.

బైట్-1(అరిక.నగేష్, మరిపల్లి)

బైట్-2(బిడ్డిక.సోమేశ్వరరావు, ఒబ్బంగి పంచాయతీ)

బైట్-3(రమేష్)

Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.