ETV Bharat / state

మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన విద్యార్థులు - kurnool high court latest news

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ... విద్యార్థులు బేతంచర్లలోని మంత్రి బుగ్గన నివాసాన్ని ముట్టడించారు. రాయసీమ విద్యార్థి యువజన సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు... బుగ్గన లేకపోవటంతో ఇంటికి వినతిపత్రం అంటించారు.

మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
author img

By

Published : Nov 16, 2019, 7:57 PM IST

మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

రాయసీమ విద్యార్థి యువజన సంఘం జేఏసీ ఆధ్వర్యంలో... ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు... ఆ సమయంలో బుగ్గన లేకపోవటంతో... ఇంటికి వినతిపత్రం అంటించారు.

ఇదీచదవండి....

చిత్తూరు చిన్నారి కేసు... చాక్లెట్ ఆశ చూపి... ఆపై..

Intro:Ap_knl_51_16_mantri_buggana_endlu_muttadi_ab_AP1055

S.sudhakar, dhone

కర్నూల్ జిల్లా బేతంచర్ల లో రాయలసీమ విద్యార్థి యువజన సంఘము జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇల్లు ముట్టడించారు. కొత్త బస్టాండ్ నుండి మంత్రి బుగ్గన ఇంటి వరకు ర్యాలీ గా వెళ్లి ఇంటి ముందు బైఠాయించారు. రాయలసీమ లో రాజధాని, కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. మంత్రి లేకపోవడంతో ఇంటికి వినతిపత్రం అతికించారు. రాయలసీమలో రాజధాని, కర్నూలు లో హై కోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

బైట్.

రవీంద్ర,
విద్యార్థి jac నాయకుడు.

Body:మంత్రి బుగ్గన ఇండ్లు ముట్టడిConclusion:Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.