కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెనుక జలాల నుంచి సంగమేశ్వర ఆలయం క్రమంగా బయటపడుతోంది. ఈ సందర్భంగా సంగమేశ్వరం శిఖరానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 861 అడుగులుగా ఉంది. 838 అడుగులకు నీటిమట్టం తగ్గినట్లైతే ఆలయం పూర్తిగా దర్శనమిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
క్రమంగా బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం - సంగమేశ్వర ఆలయానికి ప్రత్యేక పూజలు
కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెనుక జలాల్లోంచి సంగమేశ్వర ఆలయం క్రమంగా దర్శనమిస్తోంది. ఈ క్రమంలో సంగమేశ్వరం శిఖరానికి ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
క్రమంగా బయటపడుతున్న సంగమేశ్వర ఆలయం