ETV Bharat / state

గణేష్ మండపాలకు చలానా కట్టాలని వేధింపులు

వినాయక మండపాలకు చలానా కట్టాలని ...పోలీసులు వేధిస్తున్నారని ఉత్సవ కమిటీ నిర్వహాకులు ఆరోపించారు.

author img

By

Published : Sep 3, 2019, 9:40 AM IST

The organizers of the ceremonial committee alleged that the police were harassing to must pay challan the temple of vinayaka at karnool

కర్నూలు జిల్లాలో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని... గణేష్ ఉత్సవ కమిటీ ఆరోపిస్తోంది. చలానా కట్టి, ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలంటూ... పోలీసులు వెంటబడుతున్నారని కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. ప్రజలు పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటే... ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించారు. ప్రజలెవరూ... ఎలాంటి రుసుం చెల్లించవద్దని పిలుపునిచ్చారు.

గణేష్ మండపాలకు చలానా కట్టాలని పోలీసుల వేధింపులు

ఇదీచూడండి.నేడు పల్నాడు నేతలతో చంద్రబాబు సమావేశం

Intro:ap_cdp_18_03_died_body_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డి పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతని కడప లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Body:మృతదేహం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.