రాయలసీమ వాసుల్లో అపోహలు ఉన్నాయని... సినీ ఇండస్ట్రీకి వస్తే తొక్కేస్తారనే భావన విడనాడాలని... దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సూచించారు. ఆయన తీసిన చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ విజయవంతం కావటంతో ఆదివారం తన సొంత ఊరు కర్నూలు జిల్లా కోడుమూరుకి నిర్మాతలతో కలిసి వచ్చారు. స్థానిక నబీ టాకీస్‌లో ఈ చిత్రాన్ని వీక్షించారు.
'రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయింది' - tenali ramakrishna babl director
రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయిందని... ఇప్పుడిప్పుడే అందరూ చదువుకుంటూ... వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని సినీ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ విజయవంతం కావటంతో... తన సొంత ఊరు కర్నూలు జిల్లా కోడుమూరులో సంబరాలు చేసుకున్నారు.
'సినీ ఇండస్ట్రీపై రాయలసీమ వాసుల్లో అపోహలు వద్దు'
రాయలసీమ వాసుల్లో అపోహలు ఉన్నాయని... సినీ ఇండస్ట్రీకి వస్తే తొక్కేస్తారనే భావన విడనాడాలని... దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సూచించారు. ఆయన తీసిన చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ విజయవంతం కావటంతో ఆదివారం తన సొంత ఊరు కర్నూలు జిల్లా కోడుమూరుకి నిర్మాతలతో కలిసి వచ్చారు. స్థానిక నబీ టాకీస్‌లో ఈ చిత్రాన్ని వీక్షించారు.
Intro:ap_knl_111_17_cinema_director_nageswarareddy_ab_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:8008573776, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక :సినిమా పరిశ్రమకు అందరూ ఆహ్వానితులే- సినీ దర్శకుడు నాగేశ్వర రెడ్డి
Body:రాయలసీమ వాసుల్లో అపోహలు ఉన్నాయని సినీ ఇండస్ట్రీకి వస్తే తొక్కేస్తా రాలే అనే భావన విడనాడాలని నవ్వులు పండించే సినీ దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాను తీసిన చిత్రం తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ విజయవంతం కావడంతో ఆదివారం తన సొంత ఊరు కోడుమూరు కి సినీ నిర్మాతలతో కలిసి వచ్చారు. కోడుమూరు నబీ టాకీస్ లో ఈ చిత్రం విజయవంతం కొనసాగుతుండడంతో అక్కడికెళ్లి సంబరాలు చేసుకున్నారు.
Conclusion:రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయిందని ఇప్పుడిప్పుడే అందరూ చదువుకుంటూ వ్యాపారాలు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలని చదువుకుంటే మేధస్సు పెరిగి భవిష్యత్తులో రాణిస్తారు అంటూ ఆయన తెలిపారు కార్యక్రమంలో సినీ నిర్మాతలు సంజీవరెడ్డి నాగిరెడ్డి శ్రీనివాసులు రూపా జగదీష్ వ్యాపారవేత్త మహేశ్వర్ రెడ్డి తేదేపా నాయకులు హేమాద్రి రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు