కర్నూలు జిల్లా ఆదోనిలోని మండిగిరి శ్రీ మాతా పరమేశ్వరి దేవాలయం 31వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజున అమ్మవారికి నెల్లూరు సాంప్రదాయంగా నిర్వహించే పొంగళ్ల సమర్పణకు ప్రతి ఇంటి నుండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించారు. చిన్నారుల కోలాట ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి.