ETV Bharat / state

శాసనమండలి రద్దు నిర్ణయాన్నినిరసిస్తూ... తెదేపా ర్యాలీ - tdp rally news at yemmiganuru in kurnool district

శాసనమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని నిరసిస్తూ... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా నాయకులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. అమరావతి ముద్దు-మూడు రాజధానులు వద్దు అంటూ... నినాదాలు చేశారు.

tdp-rally
tdp-rally
author img

By

Published : Jan 29, 2020, 7:48 PM IST

శాసనమండలి రద్దు నిర్ణయాన్నినిరసిస్తూ తెదేపా ర్యాలీ

శాసనమండలి రద్దు నిర్ణయాన్నినిరసిస్తూ తెదేపా ర్యాలీ

ఇవీ చదవండి:

టాటా పాదాలను తాకిన నారాయణ మూర్తి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.