ఇది కూడా చదవండి
'తెదేపాకు అధికారంతోనే మరింత అభివృద్ధి' - kotla
తెదేపాతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగాయని మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ చెప్పారు. కోడుమూరులోని సుందరయ్యనగర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
తెదేపా ప్రచారం
కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించింది. పట్టణంలోని సుందరయ్యనగర్ లోతెదేపా అభ్యర్థి తరుపునమాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, కోట్ల రాఘవేంద్రరెడ్డిఓట్లు అభ్యర్థించారు. కాలనీలో 30 లక్షల రూపాయలతో రహదారులు నిర్మించామని గుర్తుచేశారు. తెదేపాతోనే అభివృద్ధి పనులు జరిగాయని, మరింత పురోగతి కావాలంటే సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులనుగెలిపించాలని కోరారు.
ఇది కూడా చదవండి
New Delhi, Mar 20 (ANI): Responding to Prime Minister Narendra Modi's dynasty tweet, Congress leader Tariq Anwar said, "Narendra Modi Ji is saying this as he does not come from a dynasty. How can one who does not come from a dynasty say this? Tell me one profession where dynasty is not encouraged."