కుందూనది ఒడ్డున పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించిన అధికారులు.. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తెదేపా నాయకులు సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో కుందూనది ఒడ్డున నిరసన చేశారు.
వరదల ధాటికి ఈ స్థలాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తే.. వర్షాకాలంలో అవి జలమయం అవుతాయని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలూ లేని ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: