ETV Bharat / state

ఆరోగ్యం సహకరించకున్నా.. స్ట్రెచర్​పై కూర్చుని ప్రచారం - knl

కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి.. అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రచారం చేశారు. స్ట్రెచర్​పై కూర్చుని.. కార్యకర్తల సహాయంతో తెదేపా రోడ్​షోకు హాజరయ్యారు.

స్ట్రెచర్ పై తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం
author img

By

Published : Mar 29, 2019, 9:13 PM IST

స్ట్రెచర్ పై తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం
కర్నూలుజిల్లా మంత్రాలయంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి... అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు.స్ట్రెచర్​పైకూర్చొని ప్రజల మధ్యకు వెళ్లారు. కార్యకర్తల సహాయం తీసుకునిరామచంద్రానగర్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు.ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని కోరారు. తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.రెండుసార్లు బాలనాగిరెడ్డికి అవకాశం ఇచ్చినా ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

ఈ నెల 16న కగ్గల్లు గ్రామంలో జరిగిన కాల్పుల్లో తిక్కారెడ్డి గాయపడ్డారు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఆయన ప్రజల్లోకి రావడంతో.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

ఇవి చూడండి

సమరాంధ్ర @ 2019.. కర్నూలు కథనరంగంలో ఉన్నదెవరు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.