కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్ధి బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.
ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్ధి ఎన్నికల ప్రచారం
By
Published : Mar 18, 2019, 1:52 PM IST
ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్ధి ఎన్నికల ప్రచారం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 10 వార్డులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి పార్టీకి అధికారం అప్పగించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు.