పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెదేపా కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. కరోనా సమయంలో ప్రజలు ఉపాధికి దూరమై, ఆర్థికంగా కష్టాలు పడుతుంటే, కరెంటు ఛార్జీలు పెంచటం శోచనీయమన్నారు. పెంచిన కరెంటు బిల్లు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బనగానపల్లెలో రేషన్ బియ్యం పట్టివేత