ETV Bharat / state

మళ్లీ బాధ్యతలు చేపట్టిన నంద్యాల సీఐ - kurnool district

కర్నూలు జిల్లా నంద్యాల రెండో పట్టణ పోలీస్​స్టేషన్ పరిధిలో లాక్​డౌన్​ ఉన్నా నంద్యాలలో బ్యాంకు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అప్పటి సీఐ అనుమతి పత్రాలు జారీ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు గత నెల 27న సీఐ కంబగిరి రాముడుని సస్పెండు చేశారు. తాజాగా అతన్ని మరలా విధుల్లోకి తీసుకుంటూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

kurnool district
మళ్లీ బాధ్యతలు చేపట్టిన నంద్యాల సి.ఐ
author img

By

Published : Apr 2, 2020, 7:54 AM IST

మళ్లీ బాధ్యతలు చేపట్టిన నంద్యాల సీఐ

మళ్లీ బాధ్యతలు చేపట్టిన నంద్యాల సీఐ

ఇది చదవండి 'క్వారంటైన్ కేంద్రాలకు 283మంది': కర్నూలు ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.