కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ అయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో ఉద్యోగుల పై చర్యలు చేపట్టారు. ఆలయ సూపరిండెంట్ ఓ.వెంకటేశ్వర్లు, సీనియర్ సహాయకులు శశిధర్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఇదీ చదవండి: