కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భాష్యం పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అడ్మిషన్లు, ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని వారు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాలను సీజ్ చేయాలని ఆందోళన చేశారు. ప్రిన్సిపల్‌తో విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, ఏఐఏస్ఎఫ్, పీడీఎస్‌యూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. శ్రీవారి ప్రాణదానం ట్రస్టుకు రూ. 70లక్షల విరాళం