ETV Bharat / state

'ఆడమ్ స్మిత్ హత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం' - news updates in adhoni

ఆదోనిలో హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మహిళ సంఘాల నేతలు పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ హత్య జరిగిందన్న వారు... ఈ ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

state women society leaders tribute adam smith family in adhoni kurnool district
ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మహిళ సంఘాల నేతలు పరామర్శ
author img

By

Published : Jan 2, 2021, 10:43 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను... రాష్ట్ర మహిళ సంఘాల నేతలు పరామర్శించారు. నందవరం మండలంలోని గురుజాలలో ఆడమ్ తల్లిదండ్రులు, భార్యతో మాట్లాడారు. ప్రభుత్వ నిఘా వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల దూరహంకారం కారణంగానే ఆడమ్ స్మిత్​ను హతమార్చారని ఆరోపించిన నేతలు... ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని వాపోయారు. శిక్షలు కఠినంగా అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని హితవు పలికారు.

ఇదీచదవండి.

అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాలో వ్యత్యాసాలపై మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.