శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి 2,50,680 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... ఎనిమిది గేట్లు ఎత్తి 2,23,128 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 213.40 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది.
ఇదీ చదవండి: శ్రీశైలంలో 7 గంటలకుపైగా క్రస్ట్ గేట్లపై నుంచి నీరు..!