శ్రీశైల దేవస్థానంలో రూ.1.42 కోట్ల అవినీతి అక్రమాలపై... నాలుగు రోజుల పాటు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ చేపట్టిన విచారణ ముగిసింది. దేవస్థానంలో పనిచేసిన పలువురు ఏఈఓలు, పర్యవేక్షకులను విచారించారు. ఇందుకు సంబంధించిన నివేదికను దేవాదాయశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: