కర్నూలు జిల్లా ఆదోనిలో ఛత్రపతి శివాజీ 394వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శక్తి గుడి నుంచి శ్రీనివాస్ భవన్ కూడలి వరకు శివాజీ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని.. నృత్యాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి:
కరపత్రంలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి చిత్రం.. సర్పంచ్ అభ్యర్థిపై కేసు